OHO CHELI LYRICAL SONG (ఓహో చెలీ ఓ ఓ నా చెలీ) చిత్రం : కన్య కుమారి (1977) సంగీతం & గానం : బాలు
https://youtu.be/4XcNzu2wEQM
You Are Hearty Welcome To Our Blog Please Subscribe With Blogger For More Updates By Email
Please Share Your Experience In *Comment Box*
Thanks For Blog Visiting
LISTEN OR DOWNLOAD MP3 SONG
ఓహో చెలీ ఓ ఓ నా చెలీ
చిత్రం : కన్య కుమారి (1977)
సంగీతం : బాలు
గీతరచయిత : వేటూరి
నేపథ్య గానం : బాలు
పల్లవి:
ఓహో చెలీ.. ఓ ఓ నా చెలీ
ఇది తొలి పాట.. ఒక చెలి పాట
వినిపించనా ఈ పూట.. ఆ పాట
ఇది తొలి పాట.. ఒక చెలి పాట
వినిపించనా ఈ పూట.. ఆ పాట
చరణం 1:
ఎ.దుట నీవు.. ఎదలో నీవు.. ఎదిగి ఒదిగి నాతో ఉంటే
మాటలన్ని పాటలై మధువులొలుకు మమతే పాట
నీలి నీలి నీ కన్నులలో.. నీడలైన నా కవితలలో
నీ చల్లని చరణాలే నిలుపుకున్న వలపీ పాట
పరిమళించు ఆ బంధాలే పరవశించి.. పాడనా.. పాడనా..పాడనా
ఓహో చెలీ.. ఓ ఓ నా చెలీ
ఇది తొలి పాట.. ఒక చెలి పాట
వినిపించనా ఈ పూట.. ఆ పాట
చరణం 2:
చీకటిలో వాకిట నిలిచి... దోసిట సిరిమల్లెలు కొలిచి
నిదుర కాచి నీకై వేచి... నిలువెల్లా కవితలు చేసి
కదలి కదలి నీవొస్తుంటే... కడలి పొంగులనిపిస్తుంటే
వెన్నెలనై.. నీలో అలనై.. నీ వెల్లువకే వేణువునై
పొరలిపొంగు నీ అందాలే పరవశించి పాడనా.. ఆహాహా
పొరలిపొంగు నీ అందాలే పరవశించి పాడనా... పాడనా... పాడనా
ఓహో చెలీ.. ఓ.. నా చెలీ
ఇది తొలి పాట... ఒక చెలి పాట
వినిపించనా ఈ పూట... ఆ పాట
ఇది తొలి పాట... ఆ...
ఇది తొలి పాట... ఉమ్మ్..
ఇది చెలి పాటా...
Disclaimer:
BOLLYWOOD / TOLLYWOOD LYRICS Displayed Here Are For Educational Purpose Only. Songs Lyrics, Images And Videos Shared Here Are Property Of Their Respective Copyright Owners. These Website For Promotional Purpose Only.
Please Share And Comment.









No comments:
Post a Comment
Thanks for commenting. We will review your comment and approve soon